¡Sorpréndeme!

Why Manish Pandey Is SRH Captain Replacing Kane Williamson | Mi Vs SRH | Oneindia Telugu

2021-10-08 55 Dailymotion

Here's why Manish Pandey is leading SRH against MI in place of Kane Williamson
#MiVsSrh
#Srhvsmi
#MumbaiIndians
#SunrisersHyderabad
#Ipl2021
#IshanKishan
#SuryaKumarYadav

మోచేతి గాయంతో ఆఖరి నిమిషంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కలిక సారథి మనీశ్ పాండే తెలిపాడు. వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ కూడా వేలిగాయంతో బాధపడుతున్నాడని, దాంతో ఆఖరి నిమిషంలో తాను సారథ్య బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మనీష్ పాండే.. హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు. టాస్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మనీశ్ పాండే మైదానంలోకి రావడం చూసి అంతా షాకయ్యారు.